Megham Karigena (Telugu) -Thiru Lyrics - Anudeep Dev

Singer | Anudeep Dev |
Cast | Dhanush, Raashi Khanna, Nithya Menen |
Music | Anirudh Ravichander |
Song Writer | Krishna Kanth |
Lyrics
మేఘం కరిగేనా పిల్లో పిల్లే
వానే కురిసేన పిల్లో పిల్లే
దేహం తడిసేన పిల్లో పిల్లే
జ్వాలే అణిగేనే పిల్లో పిల్లే
కన్నుల్తో పాడితే నేనేమీ చెయ్నే
కన్ఫ్యూజనయ్యనే లోలోపలే
మరల మరల నినుకదే
పెరిగే పెరిగే చనువిదే
మనసు మరీచె గతమునే
నీ మేని తగిలితే
హే..మరల మరల....
పెరిగే పెరిగే...
మనసు మరిచె...
నీ మేని తగిలితే...
మేఘం కరిగేనా పిల్లో పిల్లే
వానే కురిసేన పిల్లో పిల్లే
హూహు! హా..హాన్ హాన్!....
మట్టి పూల వాసనేదో
నన్ను తాకేనే
మట్టినేమో బొమ్మ లాగ
ప్రేమ మార్చెనే
హే! నిన్ను కొంచెం నన్ను
కొంచెం గుండె వింటదే
కొంచెం కొంచెం
కొట్టుకుంటు ఆడుకుంటదే
నాలోనే బాధలన్నీ గాలిలోనే
ఆవిరయి పోయేనే
పాదమెళ్లు చోటులన్ని నా దారులే
ఇన్నాళ్లు మూసి ఉన తలుపులన్నీ
ఒక్కసారి తెరిచెనే
తేలిపోనా పక్షిలాగ ఆ నింగినే
కన్నుల్తో పాడితే నేనేమీ చెయ్నే
కన్ఫ్యూజనాయనే లోలోపలే
ఓ! మరల మరల నిన్ను కదే
పెరిగే పెరిగే చనువిదే
మనసు మరిచె గతమునే
నీ మేని తగిలితే
హే..మరల మరల....
పెరిగే పెరిగే...
మనసు మరిచె...
నీ మేని తగిలితే...
మేఘం కరిగేనా పిల్లో పిల్లే
వానే కురిసేన పిల్లో పిల్లే
దేహం తాడిసేన
జ్వాలే అణిగేనే!
మేఘం కరిగేనా .....
0 Comments