PopAds.net - The Best Popunder Adnetwork Resume ప్రిపేర్ చేయడం ఎలా?

Resume ప్రిపేర్ చేయడం ఎలా?

 Resume ప్రిపేర్ చేయడం ఎలా?





దువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి ఒక మంచి ప్రొఫెషనల్ రెజ్యూమ్‌(RESUME)ను తయారు చేసుకోవలసి ఉంటుంది . ఉద్యోగాల నియామకంలో రెజ్యూమేది కీలకపాత్ర వహిస్తుంది. రెజ్యూమే ను base చేసుకుని recruiters అభ్యర్థిపై ఓ అంచనాలకు వస్తారు.


 

రెజ్యూమ్‌ Resume అనేది ముఖ్యంగా ఫ్రెషర్స్‌ త్వరగా ఉద్యోగం పొందడానికి సహాయపడుతుంది.

దీనిలో ప్రముఖంగా అభ్యర్థికి సంబందించిన వివరాలు అనగా విద్యార్హతలు educational Qualification s, కమ్యూనికేషన్ వివరాలు( మొబైల్ నెంబర్,ఈమెయిల్ etc) నైపుణ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. సాధారణంగా రెజ్యూమ్‌ కేవలం ఒకటి లేదా రెండు పేజీలు మాత్రమే ఉంటాయి.


రేసుమే preparation గురించి మరింత సమచారం కొరకు క్రింద ఇచ్చిన వీడియోలను చూడండి

1


2






Post a Comment

0 Comments