Chinnadana Neekosam Lyrics - Ishq -Raj Hasan, Anup, Sravani Lyrics - Raj Hasan, Anup, Sravani
| Singer | Raj Hasan, Anup, Sravani |
| Cast | Nithin, Nithya Menon |
| Music | Anup Rubens,Aravindh – Shankar |
| Song Writer | Krishna Chaitanya |
Lyrics
హో తెరేబిన్ జానా కుచ్ భి నహీ
మై ఇష్క్ మే మై దీవానా
ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే ఆలేబా
తందానననా ఆలేబా తందానననా ఆలేబా
తందానననా తనన తందానతనన
తందానననా తనన తందానతనన
ఓ, అదిరే అదిరే
నీ నల్లని కాటుక కళ్ళే అదిరే
అదిరే అదిరే
నా మనసే ఎదురే చూసే
చిన్నదానా నీ కోసం
ఓ చిన్నదాన నీకోసం
చిన్నదానా నీకోసం
ఓ చిన్నదాన నీకోసం
నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం
ఏదైనా ఏమైనా వేచున్న నేను
చిన్నవాడ నీ కోసం… చిన్నవాడ నీ కోసం
మాటలన్నీ నీకోసం… మౌనమంత నీకోసం
ఓ, కువ్వనే కోయిల… ఉండదే రాయిల
కొత్త పాట పాడుతుందిలా
తీయని హాయిలో తేలనీ గాలిలో
పెళ్ళిదాకా పరిచయం ఇలా
హే, ఎటువైపెల్లిన నే నిన్నే చేరనా
మేలిపెడుతు ఇల ముడిపడిపోన
హో, జాజి కొమ్మే నా చెలి జావళిలే పాడేనురో
ప్రేమ అంటే అంతేరో… అన్నీ వింతేరో
వేకువంతా నీకోసం… వెన్నెలంతా నీకోసం
ఊసులన్ని నీ కోసం… ఊపిరుంది నీకోసం
ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే ఆలేబా
ఓఒ, ప్రేమ పుస్తకాలలో లేనే లేని పోలిక
రాయటం కాదు తేలికా
మాటలే రావుగా మౌనమే హాయిగా
భావమైతే బోలెడుందిగా
నీ నవ్వే సూటిగా… తెలిపిందే రాయిక
చాల్లే తికమక… అల్లుకు పోవే
హో, గాలిలోనే రాసిన
మన ప్రేమ అయితే చెదరదులే
అలల అడుగున మునిగిన… తీరం చేరునులే
కాదలైన నీ కోసం నీ కోసం
ప్రేమ అయిన నీకోసం నీకోసం
లవ్ యు అయిన నీకోసం నీకోసం
ఇష్క్ అయిన నీ కోసం
0 Comments